నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని దుర్గ నగర్ బస్టాండ్ లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై బుదవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వృద్ధురాలు గత రెండు మూడు రోజుల క్రితం మృతి చేనినట్లు తెలిపారు. మొఖం ఏర్పడకుండా పురుగులు పట్టాయన్నరు. వృద్ధురాలిని గుర్తు పటినట్లైతే మాక్లూర్ పోలీసు లను అశ్రహించలని తెలిపారు. శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామన్నారు.