
మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 138వ మే డే సందర్భంగా మేడే జెండా ఎగరవేయడం జరిగింది. ఈ జెండాను స్వతంత్ర ఎగరవేశారు కార్మికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు చిన్నయ్య నరసయ్య స్వతంత్ర రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.