ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతి కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్
దశాబ్ది ఉత్సవాల భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీలు నిర్వహించి మానవహారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితపవన్, వైస్ చైర్మన్ మునుబై, కౌన్సిలర్సు అధికారులు సిబ్బంది మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.