ఘనంగా ఊరూరా చెరువు పండుగ

నవతెలంగాణ – ఊట్కూర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా నీటి పారుదల .ఆయకట్టు అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాలలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా మండలంలోని ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రజలు రైతులు పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు.