
మండలంలోని మద్దికుంట, రామారెడ్డి, కన్నాపూర్, మోషన్ పూర్, పోసానిపేట తో పాటు ఆయా గ్రామాల్లో, అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సీతారామ రాముల చిత్రపటాలను ఊరేగించారు. సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.