నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ టాటా చాన్స్‌లర్స్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మురళీధరన్ ముఖ్యమంత్రిని కలిశారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సైతం మర్యాద పూర్వకంగా కలిశారు.