– ఎస్‌ఐ షేక్ మహ్మద్ నవీద్
క్రిష్ణా: ప్రజలు నిర్భయంగా స్వచ్ఛందంగా నియమించుకోవాలని కష్ణ మండల షేక్ మహమ్మద్ నవీద్ తెలిపారు, మండల కేంద్రంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని పురవీధులలో పోలీస్ సాయుధ బలగాలతో కవాతు నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే, శాంతియుత వాతా వరణంలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహిం చడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బల గాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం అని ఎస్సై తెలిపారు, కష్ణ టౌన్, హిందూ పూర్ గ్రామంలో పోలీసులు, కేంద్ర సాయుధ బలగా లతో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించడం జరిగిందని తెలి పారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రా నున్న పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు, ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రజల ందరికీ జిల్లా పోలీసులు ఎల్లవేళలా తోడు ంటారని, ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి ప్లగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియో గించుకోవాలని సూచించారు.
ఎన్నికలను శాంతి యుత వాతావరణంలో ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు.