యూటీఏప్ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. తిరుపతి ఆవిష్కరించారు.ఉపాధ్యాయుల హక్కుల కోసం యూటీఏప్ ముందుండు పోరాటం చేస్తోందని యూటీఏప్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ బాధ్యులు సిహెచ్ శర్మ, యాకూబ్ పాషా, సవిత, రమేష్, రవీందర్, ఉపాధ్యాయులు మానస, మహేందర్, సరిత, శివ కృష్ణ ఓఎస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.