నీలా గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలం నీల గ్రామంలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేయడం జరిగింది అని పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ తెలిపారు. 398 పశువులకు గాలి గతు వ్యాధి నివారణ టీకాలను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది భీమ్రావు, నవీన్, గోపాల్ మిత్ర భాస్కర్ గౌడ్, యశ్వంత్, సావిత్రి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు