దాహార్తిని తీర్చుకుంటున్న వానారాలు

నవతెలంగాణ- నాగార్జునసాగర్
తీవ్రమైన ఎండల్లో వానరానికి దాహమేసినట్టుంది దాహార్తిని తీర్చుకోవడం కోసం అటు ఇటూ పరుగులు చుట్టుపక్కల నీళ్లు ఎక్కడ కన్పించలేదు.అంతలోనే నిడమనూర్ విద్యుత్  సబ్ స్టేషన్ కార్యాలయంలో ఉన్న  నీటి కుళాయి వద్దకు బారుకు తీరిన వానారాలు ఎండ వేడికి తాళలేక బకెట్లో ఉన్న  నీటిని తాగుతూ దాహార్తిని తీర్చుకుంటు కెమెరాకు చిక్కిన  వానరాలు.