పద్మశాలి సంఘం గ్రామ అధ్యక్షుడిగా వంగ బిక్షపతి

Vanga Bikshapati as the village president of Padmasali Sangamనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామ పద్మశాలి సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించగా బరిలో వంగ బిక్షపతి,వంగ అశోక్ లు పోటీలో ఉండగా వంగ అశోక్ పై 11 ఓట్ల మెజార్టీతో వంగ బిక్షపతిగెలుపొందారు. అధ్యక్షులుగా: వంగా బిక్షపతి ఉపాధ్యక్షులుగా: బడైపల్లి ఓం పతి,ఆకుబత్తిని విజయ్, ప్రధాన కార్యదర్శిగా : ఓడ్నాల వీరస్వామి, కోశాధికారిగా:తాటిపాముల తిరుపతయ్య, సహాయ కార్యదర్శి గా : నాగరాజు కార్యనిర్వాహక కార్యదర్శి: కొడెం మహేందర్, కార్యవర్గ స్యులుగా, సామల మార్కండేయ, బైరి సుధాకర్, వంగ జనార్ధన్, ఉషా కోయిల సంపత్,  వంగ తిరుపతి, లను ఎన్నుకున్నారు.