సరస్వతి శిశు మందిర్ లో వరలక్ష్మి

Varalakshmi in Saraswati Shishu Mandirనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో పోసానిపేట సరస్వతి శిశు మందిర్ గురువారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని వ్రతాన్ని కుటుంబంతో నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు దంపతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.