వరలక్ష్మి పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ 

Varalakshmi Puja was performed by Municipal Chairmanనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత శుక్రవారం చైర్మన్ నివాసంలో వరలక్ష్మీ వ్రతం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని పూజించినట్లు చైర్మన్ ఆకుల రజిత తెలిపారు.