
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణతో శ్రీ వరలక్ష్మీ వ్రతాన్న ఘనంగా నిర్వహించారు. మహిళలు వారి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో పసుపు కుంకుమలతో సంతోషంగా ఉండాలని మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.