
నవతెలంగాణ- నిజామాబాద్ డెస్క్
జిల్లా కేంద్రంలో ఒకటో పోలీసు స్టేషన్ ముందర రేపు జరిగబోయే వరలక్ష్మి వ్రతం కోసం కొబ్బరి కాయలు, పూవులు, పూజ సమన్ కోసం ప్రజలు మార్కెట్ రావడంతో ట్రాఫిక్ అంతరాయం కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ వాహన దారులను వాహనాలను రోడ్డుపై పెట్టకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తున్నారు.