హైదరాబాద్ : ప్రముఖ మింట్ బ్రాండ్ సెంటర్ ఫ్రెష్‌కు వరుణ్ ధావన్ నూతన ప్రచారం కల్పించనున్నారు. ”ఆగే బడ్” అనే నినాధంతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు పెర్ఫెట్టి వాన్ మెల్లే ఇండియా ఎండి నిఖిల్ శర్మ తెలిపారు. దేశంలో తమ ఉత్పత్తులు 30 లక్షల అవుటులెట్‌లలో లభిస్తున్నాయన్నారు.