
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో సోమవారం వసంత పంచమి సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.