ప్రభుత్వ పాఠశాలలో వసంత పంచమి పూజలు

నవతెలంగాణ-రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నా సరస్వతి విగ్రహానికి సోమవారం వసంత పంచమి సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగజ్యోతి, భవిత, ఎస్ఎంసి చైర్మన్ లక్ష్మి, దేవి రెడ్డి, సతీష్ రెడ్డి, విద్యార్థులు ఉన్నారు.