ఏఎస్పీని సన్మానించిన వీడీసీ కమిటీ..

VDC Committee honored ASP.నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వరం పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ శనివారం భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన ఏ ఎస్ పి చైతన్య రెడ్డిని సన్మానించారు. అనంతరం ఏ ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ గౌడ్, వీడీసీ ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, శశి, సొసైటీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి రెడ్డి,  భూమ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.