
డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారం ఈనెల 23 సోమవారం పలు కేసులలో పట్టుబడిన మూడు వాహనాలను వేలం వేయడం జరుగుతుందని పట్టణ ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ గురువారం తెలిపారు. ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు,ఈ వేలంపాట ఉదయం 11 గంటలకు నిర్వహించబడునని, పాల్గొనేవారు 20% డబ్బులు జమ చేయవలసి ఉంటుందని తెలిపారు.