నవతెలంగాణ – చందుర్తి వాహనాలకు సరైన పత్రాలు ఉండాలని ప్రొబేషన్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. శనివారం మర్రిగడ్డ లో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఎల్మేట్ తప్పని సరి వాడాలి మద్యం.సేవించి వాహనాలు నడుపవద్దని తెలిపారు.