– మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలుపుదల
నవతెలంగాణ – అచ్చంపేట
మహాశివరాత్రి నీ పురస్కరించుకొని శ్రీశైలం వెళుతున్న వాహనాలతో నల్లమల్ల ప్రాంతంలోని ఘాటు రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంది. సాధారణంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటలకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అటవీ శాఖ అధికారులు నిలుపుదల చేస్తారు. మహారాత్రి సందర్భంగా రెండు రోజులు నిబంధనలను సడలించారు. దీంతో శుక్రవారం శ్రీశైలంలో భారీగా భక్తులు పెరగడంతో చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలు నిలుపుదల చేయాలని ఆ జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి 9.గంటల నుండి ఉదయం 6.గంటల వరకు శ్రీశైలం రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కావున

శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీశాఖ అధికారులకు సహకరించాలాని కోరారు.