నవతెలంగాణ – ( వేల్పూర్ ) ఆర్మూర్
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ జెడ్పీటీసీ అల్లకొండ భారతి రాకేష్ చంద్ర.టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హస్తం గూటికి చేరినారు. ఈ సందర్భంగా తన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.