జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటేష్ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల యువ కెరటాలు నాకు ఓటు వేసి నన్ను మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిపించిన  అందరికీ నా యొక్క శతకోటి వందనాలు తెలియజేశారు. నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.