ఉజ్జీవన్‌ ఎస్‌ఎంబీలో విజిలెన్స్‌ వారోత్సవాలు

హైదరాబాద్‌ : ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తన ఉద్యోగులను అప్రమత్తంగా ఉంచడానికి, నైతిక బ్యాంకింగ్‌ పద్దతును పెంపొందించడానికి విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ను నిర్వహించినట్టు తెలిపింది. నవంబర్‌ 11 నుంచి 16 వరకు ఈ క్యాంపెయిన్‌ చేపట్టినట్టు వివరించింది. మోసాలను నిరోధించడానికి, ఖాతాదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించింది.