సీసీరోడ్డు పనులు ప్రారంబంచిన గ్రామ కాంగ్రేస్ నాయకులు

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల్ కౌలాస్ గ్రామంలో  సోమవారంనాజు  ఎమ్ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 5లక్షల వ్యయంతో మంజూరురైనటువంటి సీసీ రోడ్ పనులను కౌలాస్ గ్రామ  కాంగ్రేస్ పార్టీ నాయకులు ప్రారభించడం జరిగింది. ఈ సంంధర్బంగా గ్రామ పాార్టీ అద్యక్షుడు మాట్లాడుతు గ్రామంలోని విధులలో  రోడు లేేక వర్షకాలంలో ఇబ్బందులు వచ్చేవని, గెెలిచిన తరువాత ఎమ్మెలే  తోట లక్ష్మీకాంతారావ్ నుు గ్రామస్తులు సిసి రోోడు వేయించాలని కోరగా ఈజీఎస్ నిధులు మంజూరు చేసి  సిసి రోడు పనులు గ్రామస్తులతో కలుసు ప్రారంబించు కోన్నామవి వారు పేర్కోన్నానారు. ఎమ్మెలేకు కృృతఙ్ఞఞతలు తెలిపారు.