కేసీఆర్ సభకు తరలి వెళ్లిన గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి: కేసీఆర్ సభకు మండలంలోని కేసుపల్లి గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ మహేశ్వర్ తెలిపారు. నిజాంబాద్ రూరల్ లోని డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తల్లి వెళ్ళినట్లు సర్పంచ్ మహేశ్వర్ తెలిపారు.