మా గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక ఏండ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామ ప్రజల పట్ల జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మా గ్రామ ప్రజల ఇబ్బందులను వెంటనే పట్టించుకోని మొరం రోడ్డు పనులు చేపట్టినందుకు ఆ గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం అవుతుంది. బురద మయంగా ఉండే రోడ్డు అవస్థలతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉండేదని, ఎమ్మెల్యే చొరవతో మొరం పనులు పూర్తి కావడం ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మొరం రోడ్డు పనులు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూనుస్ పటేల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.