నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ రవిశంకర్ పటేల్, ఉప సర్పంచ్ ,వార్జు సబ్యులను ఘణంగా శుక్రవారంనాడు సన్మానించారు. ఈ సంధర్భంగా సర్పంచ్ రవిపటేల్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ది లో గ్రామస్తులు పూర్తీగా సహకరించడం వలన గ్రామాలలో ఆభివృద్ది చేయగలిగానని, తన పదవి కాలం ముగిసిన తన వంతుగా ప్రదల సాదక బాదలలో తనవంతుగా కృషి చేసి చేయడంతో గ్రామస్తులందరు కలిసి జీపీ పాలక వర్గం నకు సన్మానించి విజ్కోలు పలకడం సంతోషంగా ఉందని పేర్కోన్నారు. కార్య క్రమంలో జేపిఎస్ మీరేవార్ గంగాధర్ , గ్రామ పెద్దలు, సఫాయి కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.