
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామ విడిసి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలసి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ఛైర్మన్ గుర్రం శ్యామ్, వైస్ ఛైర్మన్ బద్దం రాజీరెడ్డి, కార్యదర్శి పల్లె కిషన్ రావు, చాకలి సాయిలు, క్యాషియర్ సాయిమాల్లు, గొల్ల రాములు, పెద్ద సాయిలు, బాపురావు, గొలుసు రమేష్, వినీత్, మ్యతరి మహేష్, మరియు కాంగ్రెస్ నాయకులు గుర్రం సంతోష్, గుర్రం భుమేశ్, జువ్వాడి వినయ్ కుమార్, గుర్రం మోహన్, తదితరులు ఉన్నారు.