రేవంత్ రెడ్డిని కలిసిన వినయ్ రెడ్డి

నవతెలంగాణ -ఆర్మూర్  

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ,మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి ,గడుగు గంగాధర్ ,తెహార్ బిన్ లను కాంగ్రెస్ నాయకుడు పొద్దుటూరి వినయ్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసినారు.