మండల కేంద్రంలో మత సామరస్యానికి ప్రతీకగా మాజీ మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల మాజీ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక మండలం వద్ద భక్తులతో కిలకటలాడుతున్నాయి.