కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పెద్దపీట వేసింది నిజాంబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. ఈ సందర్భంగా జక్రం పెళ్లి మండల కేంద్రంలో విలేఖరు సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేనివిధంగా కులగల చేపట్టి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాల వారీగా లెక్క తేల్చేసి బీసీలకు రానున్న రోజుల్లో అత్యధికంగా సీట్లు రిజర్వేషన్ పరంగా కేటాయించినట్లు తెలిపారు. త్వరలో జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్న ధనము నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి నాయకత్వం అందరము కలిసికట్టుగా పనిచేసి బి షరతులకు పోకుండా పార్టీ ఎవరికి బి ఫామ్ ఇచ్చి నియమించిన కష్టపడి గెలిపించి 100కు 100% కాంగ్రెస్ జెండా ఎగురవేసి కాంగ్రెస్ తను చెత్త చాటుకుంటుందని, ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేయడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు