వీరనారీ ఝాన్సీలక్ష్మి బాయి..!

Viranari Jhansilakshmi Bai..!నవతెలంగాణ – పెద్దవూర
ఆంగ్లేయుల అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి  జయంతి సందర్భంగా ఆ ధీర వనిత ధైర్య సాహసాలు అద్భుతం అని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి కొనియాడారు.