పది ఫలితాల్లో వివేకానంద’ విద్యార్థుల ప్రభంజనం


నవతెలంగాణ-ఉప్పల్‌
పదవ తరగతి ఫలితాల్లో ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సష్టించారు. పాఠశాలలో మరాఠి మైత్రి 9.8 జిపిఎ, గడ్డం నందిని 9.8 జిపిఎ సాధించి సత్తా చాటారని స్కూల్‌ కరస్పాండెంట్‌ సుధాకర్‌, అడ్మినిస్ట్రేటర్‌ ఉష.. విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణం అని వారు తెలిపారు