నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం, నాలెడ్జ్ సెంటర్ లో EPAM, Nirmaan సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్మక్రమలో 40 మంది ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్ధినిలకు ఒక్కొక్క విద్యారికి మెంటర్ తో పోటు రూ. 15500 స్కాలరిషిప్ చెక్కులను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో EPAM,Nirmaan సంస్థల ప్రతినిధులు శాంతికుమార్ ch, జాన్, P అనురాదా, ch. రామ్ శ్రీనివాస్, లావణ్య, కల్పన సనాలతోపాటు తదితరులు పాల్గొన్నారు.