పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి

Vote for the parliamentary candidate Chamala Kiran Kumar Reddy and win– యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి,ఎంపీటీసీ సామరామిరెడ్డి 
న‌వ‌తెలంగాణ‌:యాదాద్రి భువనగిరి;-
జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి,ఎంపీటీసీ సామరామిరెడ్డి ముఖ్య నాయకులుగా పాల్గొని గ్రామ శాఖ ఆధ్వర్యంలో వేములకొండ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని. ప్రతి ఒక్కరిని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం సెక్రెటరీ కేసిరెడ్డి నీరజ వెంకటేశ్వర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు ఎరుపుల వెంకటేశం ఉపాధ్యక్షులు కాడిగళ్ల రవి గ్రామ శాఖ కమిటీ సభ్యులు యూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిపాలుపుల రాములు గౌడ్ ఎస్ కే రసూల్ పులిపలుపుల మల్లేష్. గాజుల యాదగిరి కోయగూరు రామ మల్లయ్య కాడిగళ్ల లింగయ్య రామచంద్రు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.