
మండలంకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల విఆర్ఎలు రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదిన విఆర్ ఏ లను అక్రమంగా అరెస్టు చేసినందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అసది భాస్కర్, జనరల్ సెక్ట్రటరీ బేగరి ముత్తన్న, విఆర్ఏ లు కమలాకర్ వినేష్, నరేష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.