నవతెలంగాణ – బాల్కొండ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ వరద కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు గురువారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డి4 డిఈఈ గణేశ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్సాపూర్ గ్రామం వద్ద ఇందిరమ్మ వరద కాలువ గేట్లను మూసివేశారు.