రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం..

We are providing services to people through registration department..నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజలు నేరుగా సంప్రదించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నట్ల పట్టణ సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు. సెల్ డిడ్ ,గిఫ్ట్ డిడ్, మార్ట్గేజ్ తదితర డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని అన్నారు.