నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ధరణిలో ప్రతి కేసును నాణ్యతా ప్రమాణాలతో పరిష్కరిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్ షాలోమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరణిలో ఇప్పటి వరకు 7800 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 4700 దరఖాస్తులను త్వరలోనే వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు.