డీఈవో పక్షపాత వైఖరిని ఖండిస్తున్నాం..

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా విద్యాశాఖ అధికారి పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్ జిల్లా కార్యదర్శులు రాజన్న లు ప్రకటనలో గురువారం మండిపడ్డారు. జిల్లా విద్యాశాఖ అధికారి తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో పక్షపాతం, కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల జరిగిన రెండు సంఘటనల నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి వచ్చిన మరుక్షణమే సస్పెన్షన్ వేటు వేయవలసిన తన కార్యాలయం సిబ్బంది (ఎస్టాబ్లిష్మెంట్ జూనియర్ అసిస్టెంట్) అశ్రర్ విషయంలో మి న్నకుండడం, ఈ ఉద్యోగి ఏకంగా జిల్లా విద్యాశాఖ అధికారికి 5000 లంచం ఇస్తే డిప్యూటేషన్ ఆర్డర్ రద్దు చేయిస్తానని వాయిస్ రికార్డింగ్ వైరాలైనప్పటికీ ఈ రికార్డింగ్ ను ఉపేక్షించడంలో పలు అనుమానాలకు తావిస్తోంది. లంచం అడిగిన వ్యక్తికి డీఈవో బాసటగా నిలవడం విమర్శలకు తావిస్తుంది. పెట్టిన డిప్యూటేషన్లు కూడా పూర్తిగా అక్రమం ఇటువంటి ఉత్తర్వులు వెలువడుటకు కారకులైన వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం డిఇఓ పక్షపాత వైఖరిని తెలియజేస్తుంది. ఎస్ఎంసి తీర్మానం మేరకు యూనిఫాంలు కుట్టడానికి కొంత మొత్తం విద్యార్థుల నుండి వసూలు చేశాడని పడగల్ ప్రధాన ఉపాధ్యాయున్ని అగ మేఘాల మీద సస్పెండ్ చేయడం సరేంది కాదు, ఈ విషయంలో డిపార్ట్మెంటల్ విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అత్యుత్సాహం ప్రదర్శించి సస్పెండ్ చేయడాన్ని డిటిఎఫ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. సదరు ప్రదానోధ్యాయుడు ఒక ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర నాయకుడిగా, యుఎస్ పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి విద్యాశాఖలో అవినీతి అక్రమాలను ఖండిస్తు యూఎస్పిసి పక్షాన ఫిర్యాదులు చేస్తున్నాడనే అక్కసుతోనే ప్రతికార ఈ సస్పెన్షన్ చర్యగా అగుపిస్తుంది. నిజానికి ఆఫీస్ సబార్డినేట్ గంగాధర్ తో సంభాషించిన వాయిస్ రికార్డింగ్ బయటకు రావడం అంటే ఇకముందు అవినీతి అక్రమార్కులకు హెచ్చరికగా పరిగణించాలి. అంతేకాకుండా ఆఫీస్ సబార్డినేట్ గంగాధర్ను అభినందించాలి. కానీ గంగాధర్ ను మానసికంగా వేధించేందుకు పలు రకాల షోకాజులు, మెమోలు, ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జిల్లా విద్యాశాఖ అధికారి ఇవ్వడం పట్ల ఖండిస్తున్నాం. గంగాధర్ పై వేధింపులను మాని తక్షణమే అక్రమ డిప్యూటేషన్లకు కారకులైన జిల్లావిద్యాశాఖ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-30 12:51):

fountain of health cbd hemp 734 gummies | cbd low price gummi bears | 0OH leva cbd gummies review | uly cbd zTm gummies dementia | 250mg cbd sleep gummy bears ffF | kanha peach RSA cbd gummies | serenity cbd 1zc gummies on shark tank | cbd gummies EQo sour worms | wholesale mvx cbd gummies pricing | cbd gummies pioneer 11j woman | cbd gummies cannabidiol genuine | green dolphin cbd gummies shark tank peC | free trial shaman cbd gummies | high AkP cbd content gummies | IwL cbd gummies have carbs | cbd vape freedom cbd gummies | 6B8 gummy cbd dosage chart | just GlK cbd gummy bears 500mg jar | cbd YvA gummies legal in il | just cbd gummie IWC bears 1000mg | vYO cbd gummies legal nj | amazon prime cbd gummies for 6E4 sleep | grow JIw md cbd gummies | buying cbd gummies near nxk me | bDV liberty cbd gummies dr oz | amazon liberty cbd gummies Vch | uly ciO cbd gummies scam | s2Q tranquileafz cbd gummies price | cbd gummies make VUp you laugh | cbd gummies for elderly a9X | enA purchase 600 mg cbd gummies locally | cbd gummies for high blood sugar HmL | well dSL know cbd gummy brands | botanical farm cbd gummies price hSI | will cbd gummies test positive for HxN weed | cbd gummies walmart spring sJM hill fl | hemp bombs cbd r52 gummies 12 count | cbd WBq gummies for inflammation and pain | online sale cbd gummies arizona | remedy oil cbd Ou5 gummies | do cbd n9M gummies help tinnitus | cbd TjP oil gummie recipes | most effective cbd gummies bomb | cbd gummies OXr in palm desert ca | 7M2 cbd gummies barneveld ny | 30 HA6 pack cbd 25mg gummies | lp2 pure cbd gummies greenhouse | liquid gold cbd sour gummies jmU | low price cbd gummies iris | how much cbd gummies should i sTo take reddit