వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో అలరించిన విజయ కాంత్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు, ఆయన మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్‌రాజు, కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి తెలిపారు.