కష్టపడి అన్ని రంగాలలో  ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి…

నవతెలంగాణ- డిచ్ పల్లి
విద్యార్థులు కష్టపడి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని,దేశం కోసం పనిచేస్తామనే ఉద్దేశం ఉన్నవారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు కష్టపడితే అత్యున్నత స్థానానికి చేరుకొని దేశానికి సేవలు అందించ వచ్చని ఫ్లయింగ్ అధికారి దేశ్పాండే విష్ణు చైతన్య అన్నారు.సోమవారం తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ పై కార్యక్రమాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫ్లయింగ్ అధికారి దేశ్పాండే విష్ణు చైతన్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడే తత్వం, సమయపాలన వంటివి కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో కష్టపడితే అత్యున్నత స్థానాన్ని సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు వస్తారని, మరింతగా కష్టపడి చదువుకోవాలని సూచించారు.విద్యార్థులు కష్టపడి అన్ని రంగాలలో తమలో దాగి ఉన్న ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.దేశం కోసం పనిచేస్తామనే ఉద్దేశం ఉన్నవారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి విభాగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు కష్టపడితే అత్యున్నత స్థానానికి చేరుకొని దేశానికి సేవలు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ డీన్ ప్రోఫేసర్ డాక్టర్ . కైసర్ మొహమ్మద్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రోపేసర్ డాక్టర్ అపర్ణ, శ్రీకాంత్, ప్రోఫేసర్ నందిని, ప్రోఫేసర్. నీలిమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 04:12):

can my dog njv eat cbd gummies | spectrum cbd for sale gummies | condor cbd gummies v1y for ed reviews | royal blend cbd gummies hsk reddit | kenai farms cbd nRi gummies 300mg | cbd oil and gummies 7V4 reviews | cbd gummies for dfk adults | live well cbd gummies c7y reviews | whats the point YUj of cbd gummies | cbdistillery cbd 5TX vegan gummies | hemp bombs cbd gummies e4J 750mg | where can you buy green otter cbd WrI gummies | cbd gummies for alcohol withdrawal 9g3 | 200mg cbd cbd cream gummies | can you have withdrawals from cbd BYC gummies | O14 whole plant cbd gummies | plus cbd balance gummies Sf2 | sugar mz4 free cbd gummies cheap | blue Uc7 razz cbd gummies 250mg | 9Ae cbd gummies with pure hemp extract 750 mg price | x4Y green cbd gummies reviews | do cbd gummies help you sleep better Y8k | can i take melatonin 04y with cbd gummies | can Wfu you take cbd gummies on an airline | where can i buy cbd gummies in wilkes RJE barre pa | savage cbd gsN gummies review | chill plus gummies oxR cbd content | dr oz lM4 cbd gummies for diabetes | CyU johnny apple cbd gummies review | where can i buy holistic health cbd PQK gummies | EnL fx cbd gummies at amazon | where can u buy cbd gummies ToC | xog cbd gummies aurora il | tiger dyS woods eagle hemp cbd gummies | what do cbd gummies feel like 9SQ | cbd gummies V0R canada legal | martha pUu stewart valentines cbd gummies | cbd thc cbd vape gummie | martha stewart adN cbd gummys | kUQ cbd gummies in california | how fast will cbd gummies 36a work | gaia cbd gummies genuine | best legit cbd gummies Tdo | green ape cbd dpE gummies reviews | fly to y86 florida cbd gummies | captain la cbd gummies oEc | most effective cbd organic gummies | exhale cbd yL3 gummies amazon | cbd gummies for b0D erections | hemp bombs dCb gummies tested contain no cbd