ట్విట్టర్‌ను సూపర్‌ యాప్‌గా రూపొందిస్తాం

– అందుకే ఎక్స్‌గా పేరు మార్చాం : ఎలన్‌ మస్క్‌ వెల్లడి
శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ను భవిష్యత్తులో సూపర్‌ యాప్‌గా మార్చాలనే లక్ష్యంతోనే ఎక్స్‌గా పేరు మార్చామని ఆ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. ట్విట్టర్‌ పేరు మార్పునపై రెండు రోజుల తర్వాత ఆయన స్పందించారు. వచ్చేకొన్ని నెలల్లో ఎక్స్‌లో కీలక మార్పులు రానున్నాయన్నారు. వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. ఎక్స్‌ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చబోతున్నామన్నారు. ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ”వాక్‌ స్వాతంత్య్రానికి గుర్తుగా ట్విటర్‌ను మార్చాలని ఎక్స్‌ కార్పొరేషన్‌ దాన్ని కొనుగోలు చేసింది. అందులో భాగంగానే ట్విటర్‌ పేరును ఎక్స్‌గా మార్చాం. ట్వీట్‌కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విటర్‌ అనే పేరు సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఎక్స్‌లో ట్వీట్‌లు మాత్రమే కాదు అధిక నిడివి వీడియోలు కూడా పంచుకోవచ్చు.” అని ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:25):

cbd 1KB gummies altoona pa | cbd gummies texarkana most effective | cbd gummies legal PV2 in pa | do you get high off cbd sRu gummies | keoni cbd 1zO gummies alcohol | vaporfi cbd official gummies | valhalla cannabis infused gummies 10mg cbd O1O 5mg thc | mit sisters cbd gummies u3p | better FRK to take cbd gummies day or night | uly keto cbd F1i gummies reviews | what Che states can you buy cbd gummies | can NsK 1000mg cbd gummies get you high | dog cbd gummies near JbS me | online shop cbd gummies pennsylvania | plus cbd gummies where to buy NBi | happy hemp cbd k7g gummy bear | Ryd cbd gummies dover nh | chewy cbd gummies anxiety | shark tank qOg cbd gummies for diabetes | side 6bO effects from cbd gummies | are cbd gummies KEs safe for pregnancy | can you bring cbd gummies QYT to australia | healthy organics GVX cbd gummies | cbd gummy bears flE calories | cbd official gummies 08901 | best brand of cbd gummies for anxiety o8r | 4N8 cbd oil gummy bear with jello | can cbd gummies 0CA help you stop smoking | cbd gummie store near 3Hv me | 6xm cbd thc gummies austin | cbd gummies SFF legal in ky | cbd e97 gummies fun drops | cbd gummies for byz adhd kids | taste budz cbd IlU infused gummies | plus products cbd gummies WWG | custom made cbd organic gummies CTi 100mg | best full spectrum cyp cbd gummies for sleep | second century cbd gummies aMR | green galaxy cbd gummies CeE near me | cbd gummies for wOe diabetes reviews | full spectrum cbd olO gummies with thc | full spectrum cbd gummies uk kTj | how Mw9 does cbd gummies make you feel | do cbd gummies 78f give you a headache | full spectrumhemp gummies with atD cbd | 2PE chill gummies cbd effects | cbd free shipping gummies arkansas | gummy cbd qs2 in brunswick ohio | hemp taffy natural cbd OhU gummies | cbd gummies by jQn botanical farms