నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపులో బాగాస్వాములమవుతామని బైర సంతోష్,పెద్దలా రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సత్యనారాయణ సమక్షంలో భైర సంతోష్,పెద్దలా రాజు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దాచారం నాయకులు రంగోని రాజు, అమరగొండ రాజు,పెంటమీది సంతోష్,లక్ష్మన్, పర్శరాం పాల్గొన్నారు.