ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం..

Public issues
Let's solve it..– సిర్మౌర్‌ నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి క్రాంతి కుమార్‌ దూబే
మధ్యప్రదేశ్‌లోని సిర్మౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి క్రాంతి కుమార్‌ దూబే నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎంపీ సుభాషిణి అలీ, దూబేతో కలిసి ప్రసంగించారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వారు ఓటర్లకు హామీ ఇచ్చారు.మరోవైపు రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ ప్రాంతం సీపీఐ(ఎం) అభ్యర్థి రఘువీర్‌ వర్మ నామినేషన్‌ దాఖలు చేశారు.