నవతెలంగాణ జహీరాబాద్
జహీరాబాద్ మండలం లో పాత పంటల జాతరకు ప్రజలు ఘన స్వాగతం పలు కుతున్నారు. సంక్రాంతి పం డగ రోజు ప్రారంభమైన జా తర జహీరాబాద్, కోహీర్ మం డలాల్లోని వివిధ గ్రామాల మీదుగా శనివారం జాంగా ర్బోలి తండాకు చేరుకుంది. గుడిగర్ పల్లి, లక్ష్మీ నాయక్ తండా, శాఖపూర్ మదులైతం డాలో జాతర కొనసాగింది. ప్రజా ప్రతినిధులు నరేష్, పూల్‌సింగ్, ధర్మీబాయి, సు శీల, కమలిబాయి, తట్టు నారా యణ యాదవు జాతరకు స్వా గతం పలికారు. కార్యక్రమం లో జాతర కోఆర్డినేటర్ వినరు కుమార్ ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.