ఎండొచ్చినా..వానొచ్చినా.. తప్పని తిప్పలు..

Even if it's dry...even if it's raining..
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: photo;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 32768;
cct_value: 6218;
AI_Scene: (11, 2);
aec_lux: 115.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 36;

– నిలబడేందుకు చోటు లేదు..
– బస్టాండు లేక అవస్థలు పడుతున్న ప్రయాణికులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
సమయానికి బస్సులు రావు.. నిలబడేందుకు చోటు లేదు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.రహదారి పైనే ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. ఎండొచ్చినా..వానొచ్చినా.. ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.