సీపీఐ(ఎం)అభ్యర్థి ఎండీ జహంగీర్ ని గెలిపించండి: బి. వెంకట్

నవతెలంగాణ – భువనగిరి
ప్రజల కోసం వారి సమస్యల కోసం భువనగిరి అభివృద్ధి కోసం పాటుపడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్ ని గెలిపించండి: బి. వెంకట్ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ను సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి పట్టణంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని వ్యాపార, వర్తకులను, ప్రజల్ని కలిసి ప్రచారం నిర్వహించారు. వ్యాపార వర్తకుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మోడీ వివరిస్తున్నారు అని తెలిపారు. కార్పొరేట్ వ్యవస్థ కోసం వారి ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నాడని విమర్శించారు జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని,  ఈ కార్పొరేట్ మతోన్మాద కార్పొరేట్ మతోన్మాద బీజేపీ నించాలని చిత్తుగా ఓడించాలని కోరారు. కష్టజీవుల ప్రయోజనాల కోసం నికరంగా పోరాడుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి అభ్యర్థి భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోట్లు వేసి గెలిపించాలని కోరారు.  18వ లోకసభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి లౌకిక, రాజ్యాంగానికి, సామాజిక న్యాయానికి, ఆర్దిక సర్వభౌమాత్వానికి కాపాడుకునే దానికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీని మట్టి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ జై వెంకటేశ్వర్లు ఆర్ వెంకట్రాములు, దాసరి పడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ ,బందెల ఎల్లయ్య,  కల్లూరి నాగమణి, భాగ్య,చింతల శివ, పాల్గొన్నారు.